బల్బు గురించి ఈ సీక్రెట్స్ మీకు తెలుసా..?
ఇంట్లో రోజూ చూసే బల్బుకు సంబంధించిన ఆసక్తికరమైన వి
షయాలు చూద్దాం
బల్బ్ లోపల ఓ ప్రత్యేక వాయువు ఉటుంది. అదే ఆర్గాన్ వాయువ
ు
ఆర్గాన్ వాయువు ఏ ఇతర వాయువుతోనూ స్పందించదు
అందుకే బల్బ్ లోపల ఉన్న ఫిలమెంట్ రక్షించబడుతుంది
బల్బ్ ఫిలమెంట్ లేదా స్ప్రింగ్ టంగ్స్టన్‌తో తయారు చేయబడింది
టంగ్స్టన్ త్వరగా వేడెక్కుతుంది, అలాగే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంద
ి
పసుపు రంగు బల్బులో ఆర్గాన్ వాయువు ఉంటుంది. అయితే CFLలు ఆర్గాన్ మరియు పాదరసం మిశ్
రమాన్ని కలిగి ఉంటాయి
LED బల్బుల్లో అయితే గ్యాస్ ఉండదు
అన్ని భాగాలు దాని దిగువ భాగంలో ఉండి పైన ప్లాస్టిక్ కవర్ మాత్రమే ఉంటుంది
ఆధార్ కీలక సమాచారం
Read more