White Frame Corner
White Frame Corner
Arrow

ప్రెగ్నెంట్ పాముకి నోటితో సీపీఆర్.. ఎక్కడంటే..?

White Frame Corner
White Frame Corner
Arrow

చాలా మంది భయపడి ఆమడ దూరం పారిపోతుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

పొరపాటున పాము కన్పిస్తే భయంతో వణికిపోతారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఒక వ్యక్తి  పాముకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఉత్తర కన్నడ జిల్లా కుంట బగ్గోనలో ఇది జరిగింది

White Frame Corner
White Frame Corner
Arrow

స్నేక్స్ లవర్ పవన్ జంతు సంరక్షణ కార్యక్రమాలకు ప్రసిద్ధి. 

White Frame Corner
White Frame Corner
Arrow

కుంట వన్నల్లిలో చేరుకుని వలలో చిక్కుకున్న పాముల్ని చూశాడు

White Frame Corner
White Frame Corner
Arrow

వలలను కత్తిరించి పాములను బైటకు తీశాడు.

White Frame Corner
White Frame Corner
Arrow

వాటిల్లో ఒకపాము ఎటు కదల్లేక నిర్జీవంగా కన్పించింది

White Frame Corner
White Frame Corner
Arrow

వెంటనే దానికి సీపీఆర్ చేసి దానిమీద నీళ్లుపోశాడు

White Frame Corner
White Frame Corner
Arrow

పాము వెంటనే అటు ఇటు కదలడం ప్రారంభించింది..

Read THis.. కోతుల పేర్లమీద 33 ఎకరాల ల్యాండ్, బంగ్లా..