White Frame Corner
White Frame Corner
Arrow

వావ్... దూడకు గ్రాండ్ గా ఉయ్యాల వేడుక..

White Frame Corner
White Frame Corner
Arrow

చాలా మంది మూగజీవాలను ప్రేమతో పెంచుకుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

కుక్కలు, పిల్లులు, ఆవులు, ఏనుగులను పెంచుకుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

వీటిని అచ్చం ఇంట్లోని మనుషుల్లానే ట్రీట్ చేస్తారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

మూగజీవాలు కూడా యజమాని పట్ల ప్రేమను కల్గిఉంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

కర్ణాటకలోని కలబురిగి ప్రాంతంలో దూడకు బారసాల చేశారు

White Frame Corner
White Frame Corner
Arrow

దీనికి చుట్టుపక్కల వారిని పెద్ద ఎత్తున పిలిచారు..

White Frame Corner
White Frame Corner
Arrow

తొట్లేను అందంగా పూలతో డెకొరేట్ చేశారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఉయ్యాలలో దూడను కూర్చొబెట్టి పాటలు పాడారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దూడకు చేసిన వేడుక చూసి సంబరపడుతున్నారు

Read THis.. పాముకు నోటితో సీపీఆర్.. ఎక్కడంటే..?