Fastag ఉన్నా జరిమానా.. ఈ విషయాలు మీకు తెలుసా..?

హైవేలపై ఉన్న టోల్ గేట్లలో Fastag తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

అయితే వాహనానికి ఫాస్టాగ్ ఉన్నప్పటికీ జరిమానాలు పడుతున్నాయి.

దీనికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐకి అనేక ఫిర్యాదులు అందాయి.

విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నవంబర్ 2016 నుండి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేశారు.

ఫాస్టాగ్ ద్వారా టోల్ మినహాయింపు డిసెంబర్ నుండి ప్రారంభమైంది.

నవంబర్ 2016 వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నా కూడా పని చేయడం లేదు.

ఇప్పుడు అట్టి వాహనదారులంతా కొత్త ఫాస్టాగ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

పాత ఫాస్టాగ్‌లో డబ్బు ఉంటే, బ్యాంకుకు వెళ్లి కొత్త ట్యాగ్‌ని పొందవచ్చు.

పాత ట్యాగ్‌లో ఉన్న డబ్బును కొత్త ఫాస్టాగ్‌కు బదిలీ చేసుకోవచ్చు.

ఆధార్ లాగే దేశంలో అపార్‌ కార్డుల జారీ..