White Frame Corner
White Frame Corner
Arrow

కారులో హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఏంచేశారంటే..

White Frame Corner
White Frame Corner
Arrow

పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను స్టిక్ట్ గా ఫాలో అయ్యేలా చూస్తుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

 ట్రిబుల్ రైడింగ్, హెల్మెట్ పెట్టుకొకపోతే ఫైన్ లు వేస్తుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

 సిగ్నల్ బ్రేక్ చేస్తే లేదా కారులో బెల్ట్ పెట్టుకొకుంటే ఫైన్ వేస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని సార్లు ట్రాఫిక్ సిబ్బంది వెరైటీ ట్విస్ట్ లు ఇస్తుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

 ఒకరికి బదులుగా మరో వెహికిల్ కు కూడా చలాన్ లు వేస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

బీహర్ లో జరిగిన వెరైటీ ఘటన మాత్రం వైరల్ గా మారింది. 

White Frame Corner
White Frame Corner
Arrow

భాగల్‌పూర్‌లో ట్రాఫిక్ పోలీసులు కారుడ్రైవర్ కు చలాన్ వేశారు

White Frame Corner
White Frame Corner
Arrow

కుష్ పాండే కు హెల్మెట్ లేదని ఫైన్ వేయడం వార్తల్లో నిలిచింది

White Frame Corner
White Frame Corner
Arrow

తనకు కారు మాత్రమే ఉందని ఆశ్యర్యంతో అధికారులను కలిశాడు

Read THis.. కోతుల పేరు మీద 33 ఎకరాల భూమి, ఇల్లు..