Tilted Brush Stroke

వరల్డ్ టాప్ 10 ఐకానిక్ టూరిస్ట్ ఎట్రాక్షన్స్

Tilted Brush Stroke

తాజ్ మహల్‌ని చూడగానే ఇండియా గుర్తొస్తుంది. ఈఫిల్ టవర్ చూడగానే ఫ్రాన్స్ గుర్తొస్తుంది. ఇవి ఐకానిక్ టూరిస్ట్ ఎట్రాక్షన్స్

Tilted Brush Stroke

ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిలిచింది.

Tilted Brush Stroke

2వ స్థానంలో ప్రేమ చిహ్నమైన తాజ్ మహల్ నిలిచింది.

Tilted Brush Stroke

3వ స్థానాన్ని ఫ్యాషన్ రాజధాని ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ పొందింది.

Tilted Brush Stroke

4వ స్థానంలో అమెరికా, కెనడా సరిహద్దు లోని నయాగరా జలపాతం ఉంది.

Tilted Brush Stroke

5వ స్థానంలో థాయిలాండ్ లోని పాతోంగ్ బీచ్ నిలిచింది.

Tilted Brush Stroke

6వ స్థానాన్ని బ్రెజిల్, రియో డీ జనీరో లోని క్రైస్ట్ ది రెడీమర్ దక్కించుకుంది.

Tilted Brush Stroke

7వ స్థానంలో క్యూబాలోని ఓల్డ్ హవానా నిలిచింది.

Tilted Brush Stroke

8వ స్థానాన్ని UAEలోని బుర్జ్ ఖలీఫా దక్కించుకుంది.

Tilted Brush Stroke

9వ స్థానంలో ఈజిప్ట్‌లో ది గ్రేట్ స్పింక్స్ నిలిచింది. 

Tilted Brush Stroke

10వ స్థానాన్ని జపాన్ లోని అందమైన మంచు పర్వతం ఫుజీ పొందింది.

More Stories

ఆధార్ కార్డ్‌లో ఈ రెండూ అప్‌డేట్‌ చేసేటప్పుడు జాగ్రత్త..