White Frame Corner
White Frame Corner
Arrow

‘వావ్.. ప్రేమ లేఖలు రాసే బిజినెస్..’..

White Frame Corner
White Frame Corner
Arrow

యువత తమకంటూ ప్రత్యేక ట్యాలెంట్ ను కల్గి ఉంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఏదైన ఇన్నోవేషన్ గా చేయాలని ఆలోచిస్తున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

ఒకప్పటిలా ఏదో ఒక ఉద్యోగంలోకి మాత్రం చేరడంలేదు

White Frame Corner
White Frame Corner
Arrow

 ఒడిశాకు చెందిన అంకిత్ అనే యువకుడు వార్తలలో నిలిచాడు. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇతనికి పదుల సంఖ్యలో గర్ల్‌ఫ్రెండ్స్ లేరు. 

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ ఇతను రాసే లవ్ లేటర్లకు ఫుల్ డిమాండ్ ఉంది

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో ఇతను ప్రేమ లేఖలు రాసే స్టార్టప్ మొదలుపెట్టాడు

White Frame Corner
White Frame Corner
Arrow

రోజుకు 10 వరకు లవ్ లేటర్లు రాస్తున్నట్లుసమాచారం

White Frame Corner
White Frame Corner
Arrow

ఒక్కొలేటర్ కు ఫీలింగ్స్ ను బట్టి 500 ఆపైన చార్జీ చేస్తున్నాడు. 

Read THis.. భార్యపై దాడిచేసిన మోటివేషన్ స్పీకర్..