White Frame Corner
White Frame Corner
Arrow

‘చలిలో జర్నీ చేస్తున్నారా...’.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. 

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిరోజులుగా చలి తన ప్రతాపం చూపిస్తుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలను క్రమంగా పడిపోతున్నాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

 చలికి ప్రజలంతా గజ గజ వణికిపోతున్నారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

బారేడు పొద్దేక్కిన సూర్యుడు అస్సలు కన్పించడం లేదు.

White Frame Corner
White Frame Corner
Arrow

 ఉద్యోగాలు, ఇతర పనుల కోసం బైక్ ల మీదనే వెళ్తుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

టూవీలర్ ల మీద వెళ్లేటప్పుడు తప్పకుండా హెల్మెట్ వేసుకొవాలి. 

White Frame Corner
White Frame Corner
Arrow

స్వేటర్ లు, చేతికి గ్లౌస్ లను తప్పకుండా కూడా పెట్టుకొవాలి. 

White Frame Corner
White Frame Corner
Arrow

బైక్ హెల్మెట్ లైట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసుకొవాలి.

White Frame Corner
White Frame Corner
Arrow

చలిలో బైక్ ల మీద లాంగ్ జర్నీని అవాయిడ్ చేయాలి

Read THis.. భార్యపై దాడిచేసిన మోటివేషనల్ స్పీకర్..