White Frame Corner
White Frame Corner
Arrow

వాల్ నట్స్ లను పచ్చిగా తినాలా..?.. నానబెట్టి తినాలా..?

White Frame Corner
White Frame Corner
Arrow

డ్రైఫ్రూట్స్ రోజు తింటే అనేక ఉపయోగాలుంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ కొందరు వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటారు

White Frame Corner
White Frame Corner
Arrow

జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షలు నీటిలో నానబెడతారు

White Frame Corner
White Frame Corner
Arrow

వాల్ నట్ లను చాలా మంది సూపర్ ఫుడ్ గా పిలుస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లుంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

వాల్ నట్స్ లలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది

White Frame Corner
White Frame Corner
Arrow

పచ్చి వాల్ నట్స్ తింటే కడుపులో నొప్పి వస్తుంది

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరికి అజీర్ణమైన సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది రక్త పోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది

Read THis.. పార్కింగ్ చేసిన ప్రదేశంలో మద్యం తాగుతున్నారా..?..