ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ అరుదైన రికార్డ్

నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్ 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను దాటేసింది

ఓ లీడర్ గా వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్‌లో 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లతో ఈ ఘనత సాధించిన ఏకైక ప్రపంచ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అయ్యారు

4.5 బిలియన్ (450 కోట్లు) వీడియో వ్యూస్‌తో నరేంద్ర మోడీ ఛానల్ అగ్రస్థానంలో ఉంది.

అత్యధిక మంది ఫాలోవర్స్ కలిగి ఉన్న గ్లోబల్ లీడర్‌లలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనోరా ఉన్నారు. అయితే ఆయనకు కేవలం 64 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు

అదేవిధంగా డిసెంబర్ 2023లో 22.4 కోట్ల వీక్షణలతో, నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్‌కు ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ యూట్యూబ్ ఛానెల్ కంటే 43 రెట్లు ఎక్కువ వీక్షణలు వచ్చాయి

అత్యధిక వీక్షణలు జాబితాలో వరుసగా US ప్రెసిడెంట్ జో బిడెన్, టర్కీ  ఎర్డోగాన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ల ఉన్నారు 

రాహుల్ గాంధీ యూట్యూబ్ ఛానెల్ 2023లో కేవలం 22.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను పొందగా.. మోడీ ఛానెల్ 63 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కూడగట్టింది 

దూసుకొస్తున్న కొత్త తరహా రైళ్లు