2024: ఆర్థికంగా ఈ 5 సూత్రాలు చాలా ఇంపార్టెంట్

మీ పెట్టుబడులను డిఫరెంట్ దారుల్లో మళ్లించండి

ఆర్థిక నిర్వహణ ప్రాథమిక సూత్రాలలో ఒకటి వైవిధ్యీకరణ. మీ ఇన్వెస్ట్‌మెంట్‌లను వైవిధ్యపరచడం అనేది రిస్క్‌ని తగ్గించి లాభాలు తెస్తుంది

మీ ఆర్థిక లక్ష్యాలను క్రమం తప్పకుండా అంచనా వేయండి

జీవితం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మీ ఆర్థిక లక్ష్యాలు కూడా పెరుగుతాయి.  దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టి పొదుపు చేయండి

ప్రభుత్వ విధానాల గురించి తెలుసుకోవడం ముఖ్యం

ప్రభుత్వ విధానాలు, నిబంధనలు మీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. పన్ను చట్టాలు, పదవీ విరమణ ప్రణాళికలపై ఓ కన్నేసి ఉంచాలి

మీ పన్ను వ్యూహాన్ని అంచనా వేస్తూ ఆప్టిమైజ్ చేయండి

వ్యక్తిగత ఫైనాన్స్‌లో పన్నులు ముఖ్యమైన అంశం. పొదుపు మార్గంలో మీ పన్ను వ్యూహాన్ని ఎప్పటికప్పుడు ఆప్టిమైజ్ చేయాలి

అత్యవసర పెట్టుబడి ప్రణాళి

అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోండి. ఇందుకోసం కనీసం మూడు నుండి ఆరు నెలల శాలరీ పక్కన పెట్టుకోవడం ఉత్తమం 

ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఫిక్స్