నటి శిల్పాశెట్టి ఫిల్మ్ కెరియర్ 30ఏళ్లు పూర్తి

నటి శిల్పాశెట్టి ఫిల్మ్ కెరియర్ 30ఏళ్లు పూర్తి

1993లో బాజీగర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ

ప్రేక్షకులపై నటి శిల్పా వెరైటీ కామెంట్స్

అప్పట్లో హీరోయిన్‌లకు గుర్తింపు కరువు

ఇప్పుడు హీరోయిన్‌లనే ట్రోల్ చేస్తున్నారు

2002లో ధడ్కన్‌లో చిన్న పాత్రలో శిల్పాశెట్టి

ఆ తర్వాత హీరోయిన్‌గా బిజీ

'చురా కే దిల్ మేరా' ('మైన్ ఖిలాడీ తూ అనారీ', 1994)

'మైన్ ఆయీ హూ యూపీ బీహార్ లూట్నే' ('షూల్', 1999)

ఐకానిక్ పాటలతో శిల్పాశెట్టి ఫుల్ పాపులర్

బిగ్‌ బ్రదర్‌, లైఫ్‌ ఇన్‌ ఎ మెట్రో, ఫిర్‌ మిలేంగే

సినిమాలతో శిల్పాశెట్టికి బాగా గుర్తింపు

లేటెస్ట్ మూవీ కామెడీ డ్రామా 'సుఖీ'(all photos instagram)