చట్ట ప్రకారం ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండవచ్చు?

Tilted Brush Stroke

బంగారం వినియోగించే దేశాల్లో భారతదేశం ముందుంటుంది.

Tilted Brush Stroke

భారత ప్రజలకు బంగారంతో సెంటిమెంట్లు కూడా ముడిపడి ఉంటాయి.

Tilted Brush Stroke

అయితే ఇంట్లో ఫిజికల్ గోల్డ్ ఎంత వరకు దాచుకోవచ్చో చాలామందికి తెలియదు. 

Tilted Brush Stroke

మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే, ఎంత బంగారాన్ని అయినా దగ్గర పెట్టుకోవచ్చు. 

Tilted Brush Stroke

ప్రూఫ్స్‌ లేకుండా వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు.

Tilted Brush Stroke

పెళ్లికాని మహిళ అయితే - 250 గ్రాముల బంగారం... 

Tilted Brush Stroke

ఒక వ్యక్తి వద్ద 100 గ్రాముల వరకు బంగారం ఉండవచ్చు...

Tilted Brush Stroke

పెళ్లిలో గిఫ్ట్‌గా వచ్చే బంగారంపై ఎలాంటి పన్నులు అవసరం లేదు.

Tilted Brush Stroke

పెళ్లి సందర్భంగా వధువు బహుమతిగా అందుకున్న బంగారం పన్ను పరిధిలోకి రాదు.

Tilted Brush Stroke

ఇతర సందర్భాల్లో బంగారాన్ని బహుమతిగా స్వీకరిస్తే.. పన్ను చెల్లించాలి. 

Tilted Brush Stroke

బంగారాన్ని జప్తు చేసి, దానిపై పన్ను విధిస్తే, పన్ను రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. 

More Stories

షుగర్ పేషెంట్లు చలికాలం తినాల్సిన ఫుడ్స్..