రూ. 6 లక్షలలోపు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

మారుతి సుజుకి ఆల్టో K10 అనేక వేరియంట్‌లలో లభిస్తుంది.దీని ధర రూ. 3.99 లక్షల నుండి రూ. 5.96 లక్షల మధ్య ఉంటుంది.

మారుతి సుజుకి ఆల్టో 24.39kmpl ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.

మారుతీ సుజుకి S-ప్రెస్సో..నాలుగు సీట్ల ఈ కారు ధర రూ.4.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మారుతీ సుజుకి S-ప్రెస్సోలో 27 లీటర్ ఇంధన ట్యాంక్, 270 లీటర్ బూట్ స్పేస్ ఉంది.

రెనాల్ట్ క్విడ్ ధరను రూ. 4.7 లక్షల నుండి రూ. 6.45 లక్షల వరకు నిర్ణయించింది.

రెనాల్ట్ క్విడ్  మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ పొందుతుంది.

టాటా పంచ్ బేస్ మోడల్ ధర రూ. 5.99 లక్షలు,టాప్ మోడల్ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుంది.

టాటా పంచ్ ఫ్యూయల్ ఎకానమీ 18.8 km/l నుండి 26.99 km/kg వరకు ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్ 5-సీటర్ SUV ధర రూ. 5.99 లక్షల నుండి రూ. 11 లక్షల మధ్య ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్ 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్,రియర్ వెంట్స్‌తో ఆటో AC తో వస్తుంది