బరువు తగ్గడంలో సహాయపడే టీలు

Black tea

బరువు తగ్గించడంలో బ్లాక్ టీ సహాయపడుతుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి

White tea

వైట్ టీ డెలికేట్ గా,తీపిగా ఉంటుంది, ఇందులో ఉండే కాటెచిన్స్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Herbal tea

హైబిస్కస్ టీ.. ఊబకాయం నుండి రక్షించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడించాయి

Green tea

కొవ్వును కరిగించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడే కాటెచిన్‌లు ఉండే  గ్రీన్ టీ బరువు తగ్గడానికి  ఉపయోగపడుతుందని నిరూపించబడింది.

Oolong tea

ఊలాంగ్ టీ అనేది ఫల సువాసనతో కూడిన చైనీస్ టీ. ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి,కొవ్వును కాల్చడాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచించాయి.

Puerh tea

పులియబెట్టిన చైనీస్ బ్లాక్ టీ రకం ప్యూరే టీ..కొవ్వు ఆమ్ల జీవక్రియను నియంత్రించడంలో,రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.