రూల్స్ ప్రకారం ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు?

జీవించడానికి డబ్బు ఎంతో అవసరం.

మెరుగైన జీవితం కోసం డబ్బు వ్యవహారాలపై అవగాహన కూడా అంతే అవసరం. 

డబ్బు నియమాల గురించి తప్పక తెలుసుకోవాలి. 

చాలా మందికి ఇంట్లో డబ్బు ఎంత వరకు ఉంచుకోవచ్చో తెలియదు.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం, ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చని చెప్పే నియమం ఏదీ లేదు. 

అయితే ఒక వ్యక్తి ఇంటి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు దొరికితే.. ఆధారాలు చూపించాలి. 

ఒకవేళ ప్రూఫ్స్ చూపించకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

లెక్కల్లో చూపని క్యాష్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్ గుర్తిస్తే 137 శాతం వరకు జరిమానా..

ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకానికి రూ.30 లక్షలకు మించకూడదు..

రూ.30 లక్షల ఫిజికల్ క్యాష్‌ ట్రాన్సాక్షన్స్ చేస్తే.. ఆదాయ పన్ను శాఖ పరిశీలన చేస్తుంది.

కుటుంబ సభ్యుల నుంచి ఒక రోజులో రూ.2 లక్షలకు పైగా నగదు తీసుకోకూడదు..

క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా రూ.1 లక్ష కంటే ఎక్కువ లావాదేవీలు జరిపితే డేంజర్... 

ఏడాదిలో రూ.1 కోటి కంటే ఎక్కువ నగదును బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్‌ చెల్లించాలి.