నిమ్మరసం త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

లెమన్ వాటర్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది,అలసటగా అనిపించే అవకాశాలు తగ్గుతాయి.

నిమ్మకాయలో సిట్రస్ ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలను లెమన్ వాటర్ వల్ల తగ్గుతుంది

నిమ్మ రసంలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల నిమ్మకాయ నీరు తాగడం జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది

సోడా,ఎనర్జీ డ్రింక్స్ వంటి వివిధ ఎరేటెడ్ డ్రింక్స్‌కు లెమన్ వాటర్ ఉత్తమ ప్రత్యామ్నాయాలలో ఒకటి

నిమ్మరసం విటమిన్ సి యొక్క గొప్ప మూలం, ఇది యాంటీఆక్సిడెంట్