నటి అమలాపాల్ గర్భవతి

నటి అమలాపాల్ గర్భవతి

తల్లి కాబోతున్న సౌత్ బ్యూటీ అమలాపాల్

తల్లిని కాబోతున్నానని హీరోయిన్  పోస్ట్

రెచ్చిపోతున్న మృణాల్ ఠాకూర్

రెచ్చిపోతున్న మృణాల్ ఠాకూర్

సోషల్ మీడియాలో నటి ఫోటోలు వైరల్

1+1=3 కాబోతున్నామని అమలాపాల్ పోస్ట్

డైరెక్టర్ జగత్ దేశాయ్‌తో రీసెంట్‌గా పెళ్లి

బీచ్ లో భర్తతో దిగిన ఫోటోలకు నెటిజన్లు విషెస్

ఇద్దరమ్మాయిలు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ

2023 నవంబర్ 5న అమలాపాల్ రెండో పెళ్లి

గతంలో కూడా డైరెక్టర్ విజయ్‌తో మొదటి వివాహం

2014లో ఫస్ట్ భర్తతో అమలాపాల్ విడాకులు

మరో డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి (all photos:instagram)