ఇది దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ప్రజాదరణ పొందింది.
ఈ SUV ధర రూ. 10.98 లక్షల నుండి రూ. 16.94 లక్షల మధ్య ఉంటుంది.
నిజానికి ఆసియా మార్కెట్ కోసం అభివృద్ధి చేయబడినా.. ఇప్పుడు 80 దేశాల్లో ప్రజాదరణ పొందింది.
ఐదు సీట్ల ఈ సెడాన్ 6 కలర్స్, 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
సుజుకి బ్యాడ్జ్ మోడల్‌లు యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్‌లో విక్రయించబడుతున్నాయి.
దీని ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు, టాప్ మోడల్ ధర రూ. 9.03 లక్షలు.
ఇది బ్రెజిల్, వియత్నాం మరియు రష్యా వంటి దేశాల్లో ప్రసిద్ధి చెందింది.
ఈ SUV డీజిల్, పెట్రోల్ వర్షన్లలో ఇది లభిస్తోంది.
భారతదేశంతో పాటు, శ్రీలంక, నేపాల్‌లో టాటా సఫారీ ప్రజాదరణ పొందింది.
ఈ 7 సీటర్ ధర రూ 16.19 లక్షల నుండి రూ 27.34 లక్షలు మధ్య ఉంది.
IPO: లక్ష పెడితే 5 లక్షలు.. అది కూడా ఒక్క రోజులోనే..!