కాలేజీల‌కు సెల‌వులు.. ఎన్ని రోజులంటే? 

Running

ఏపీ రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు రానున్నాయి.

Running

దాదాపు ఏడు రోజుల పాటు పండుగ సెల‌వులు ఉండొచ్చు.

Running

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు చూద్దాం.

Running

జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి.

Running

అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Running

ఇటీవల తుఫాను నేపథ్యంలో కాలేజీలకు సెలవులు ఇచ్చారు.

Running

అలాగే మార్చిలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది.

Running

అందువల్ల సెలవుల్లో మార్పునకు ఇంటర్ బోర్డు ప‌రిశీలించొచ్చు.

Running

ఈ విష‌యంలో బోర్డు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Running

ఏపీలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు 10 రోజులు ఉంటాయి.

Running

జనవరి 9 నుంచి జనవరి 18 వరకు సెలవులు ఉంటాయి.