ఈ పంటతో రూ.4 లక్షల లాభం

పామాయిల్ పంటలో అనకాపల్లి రైతు సక్సెస్.

అనకాపల్లికి చెందిన సాయి రఘునాథ్.

ఆదాయాన్ని ఇచ్చే పంటల వైపు మొగ్గు.

ఐదు ఎకరాల పొలంలో పామాయిల్ సాగు.

పామాయిల్ పంటతో లాభాలు ఎక్కువ.

పదేళ్లుగా పామాయిల్ సాగు చేస్తున్న సాయి రఘునాథ్.

తక్కువ పెట్టుబడితో 10 ఏళ్ల నుండి లాభాలు.

5 ఎకరాల్లో 50 టన్నుల పామాయిల్.

టన్నుకు రూ.13 వేల నుంచి రూ.15 వేలు.

సంవత్సరానికి రూ.7 లక్షల వరకు ఆదాయం.

ఖర్చులన్నీ పోగా రూ.4 లక్షల లాభం.

20 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందన్న రైతు.