రైల్వేలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

ఇండియన్ రైల్వేస్ భారీగా అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పిస్తోంది..

మొత్తం 1646 అప్రెంటిస్‌షిప్ ఖాళీలకు RRC జైపూర్‌ విభాగం నోటిఫికేషన్..

అధికారిక వెబ్‌సైట్ https://rrcjaipur.in/ లో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు...

ఫిబ్రవరి 10 వరకు గడువు ఉంది

రైల్వే సెక్టార్‌లో ఉద్యోగ అవకాశాలను కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్..

అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

కనీసం 50% మార్కులతో 10వ తరగతి లేదా దానికి సమానమైన కోర్సు పాసై ఉండాలి.

అభ్యర్థుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్రెంటిస్‌షిప్ పోస్టులకు అప్లై చేసే వారు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

పూర్తి వివరాలకు https://rrcjaipur.in/ చెక్ చేయండి..