పందెం కోళ్లతో రూ.15 లక్షలు

Lined Circle

సంక్రాంతి అంటేనే నాటు కోళ్ల పందాలు.

కోడిపుంజులు రెడీ కావడానికి మూడు నెలలు.

అనకాపల్లి యువకుడి పందెం కోళ్ల బిజినెస్.

పందెం కోళ్లను పెంచుతున్న సందీప్ చౌదరి.

రెండెకరాల విస్తీర్ణంలో కోళ్ల పెంపకం.

పందెం కోళ్లకూ ప్రతీ రోజూ వ్యాయామం.

పందెం కోళ్లకు కాజూ, బాదాం, పిస్తా.

పెరు జాతి కోడి రూ.1,50,000.

పెరు క్రాస్ జాతి కోడి రూ.1,00,000.

రిచ్ మెట్టు కోడికి రూ.80,000.

మెట్టు కోడికి రూ.70,000.

సంవత్సర కాలంలోనే రూ.15 లక్షల లాభం.