సంక్రాంతి గాజుల కీడు నిజమేనా?

Lined Circle

సంక్రాంతి గాజుల కీడు పేరుతో ప్రచారం.

ఒక్క కొడుకు ఉన్నవారికి గాజుల కీడు ఉందని ప్రచారం.

5 ఇళ్లకు వెళ్లి రూ.10 వసూలు చేయాలని పుకార్లు.

5 రకాల గాజులు కొని ధరించాలని ప్రచారం.

గ్రామాల్లో, పట్టణాల్లో జోరుగా చర్చ.

సోషల్ మీడియాలో ఇదే టాపిక్‌పై చర్చ.

గాజుల దుకాణాల్లో పెరిగిన గిరాకీ.

మహిళలతో కిటకిటలాడుతున్న గాజుల షాపులు.

పెద్ద ఎత్తున మట్టి గాజులు కొంటున్న మహిళలు.

ఇందులో వాస్తవం లేదంటున్న పండితులు.

ఒంగోలుకు చెందిన ఆధ్యాత్మికవేత్త క్లారిటీ.

ఇలాంటివి నమ్మొద్దన్న పరమాత్ముని రామచంద్ర మూర్తి.