భారతీయులు బ్రౌజ్ చేసిన టాప్ 10 వెబ్‌సైట్లు ఇవే!

డిసెంబర్ 2023లో భారతీయులు ఎక్కువగా బ్రౌజ్ చేసిన టాప్ 10 వెబ్‌సైట్లను తెలుసుకుందాం.

ఈ లిస్టులో టాప్‌లో google.com నిలిచింది. 

2వ స్థానంలో youtube.com ఉంది. షార్ట్స్ రాకతో యూట్యూబ్ వాడకం పెరిగింది.

3వ స్థానంలో facebook.com నిలిచింది. భారతీయులు దీన్ని బాగా వాడుతున్నారు.

4వ స్థానంలో instagram.com ఉంది. ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడకం బాగా పెరిగింది.

5వ స్థానంలో xhamster.desi నిలిచింది.

6వ పొజిషన్‌లో aajtak.in ఉంది.

7వ స్థానంలో samsung.com చేరింది.

8వ స్థానంలో xhamster.com నిలిచింది.

9వ స్థానంలో whatsapp.com ఇటీవల వాట్సాప్ వాడకం బాగా పెరిగింది.

10వ స్థానంలో xhamster42.desi నిలిచింది.