Egg Rates: గడ్డు ధర తగ్గింది.. 

Running

గత కొన్ని రోజుల నుంచి ఆకాశాన్ని తాకిన కోడి గుడ్ల ధరలు.

Running

ఒక్క డజను రూ.90 దాకా పలికింది.

Running

కోళ్లకు పెట్టే దాణా రేట్లు విపరీతంగా పెరిగాయి.

Running

దీనిలో భాగంగానే.. కోడి గుడ్ల రేట్లు కూడా పెరిగాయి.

Running

రావాణా ఖర్చులు కూడా భారం కావడం దీనిలో భాగం.

Running

అయితే నేడు గుడ్ల ధరలు భారీగా తగ్గాయి.

Running

ఏపీలో ఒక్క గుడ్డు ధర రూ. 5.60గా  ఉంది.

Running

తెలంగాణలో ఒక్క గుడ్డు ధర రూ.5.50గా ఉంది.

Running

డజను గుడ్ల ధర హోల్ సేల్ లో హైదరాబాద్ లో రూ.66 దాకా పలుకుతోంది.

Running

ఏపీలో రూ.68 దాకా పలుకుతోంది.