కన్నడ సినిమా ద్వారా రంగుల ప్రపంచంలోకి వచ్చింది శ్రీలీల

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర నటిగా వెలిగిపోతోంది  

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్రీలీల నల్లటి చీరలో మెరిసిపోయింది

స్టార్ నటీనటులతో జోడీ కట్టే అవకాశం కొట్టేస్తూ వరస సినిమాలు చేస్తోంది 

మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో కనిపించింది

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ 

సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల అయింది 

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల చీర అందరి దృష్టిని ఆకర్షించింది

స్టైలిష్ కిటికీల చీరలో మెరిసిపోయింది శ్రీలీల

బాటిల్ గ్రీన్ కట్ వర్క్ చీరలో శ్రీలీల అందంగా కనిపించింది

ఈ జార్జెట్ చీర ధర 1 లక్షా 59 వేలు. శ్రీలీల చీర ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు

బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాలో నటించింది శ్రీలీల  

కొత్త సంవత్సరంలో శ్రీలీల విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు

ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారా..? పోలీసుల హెచ్చరిక