సింగర్‌తో ప్రేమలో పడిన యాంకర్ శ్రీముఖి..

అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. 

మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తోంది. 

ఇక అది అలా ఉంటే.. శ్రీముఖి స్టార్ మాలో సూపర్ సింగర్ అనే ఓ రియాలిటీ షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక అది అలా ఉంటే.. శ్రీముఖి స్టార్ మాలో సూపర్ సింగర్ అనే ఓ రియాలిటీ షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ ప్రోమోలో జడ్జ్‌ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్‌, శ్రీముఖితో ఓ పాటకు డాన్స్ చేస్తూ..

అలా ఓ సైగా చేస్తాడు. దీంతో శ్రీముఖి రెస్పాండ్ అవుతూ.. ఈ తుంటరి అబ్బాయి ఇలా చేస్తాడని అప్పుడే అనుకున్నానని.. 

 అయితే తాను మీతో ప్రేమలో లేనని.. రాహుల్ సిప్లీగంజ్ ప్రేమలో ఉన్నట్లు తెలిపింది.

దీనికి సంబందించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇక శ్రీముఖి ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే..

మరోవైపు సినిమాల్లోను నటిస్తోంది..

అందులో భాగంగా ఆమె ఇటీవల చిరంజీవి భోళా శంకర్‌లో నటించింది..