బోల్డ్ లుక్‌లో 40 ఏళ్ల భామ.. శ్రీయ బ్లాస్
టింగ్
తన బోల్డ్ లుక్స్‌తో కుర్రకారును క్లీన్ బోల్డ్ చేసింది
శ్రీయ
బ్లాక్ డ్రెస్‌లో యమ స్టైలిష్‌గా కనిపించింది
శ్రీయ రెగ్యులర్ ఫొటో షూట్స్ వైరల్ అవుతున్నాయి
40 ఏళ్ల ఈ భామ కెమెరా ముందు బోల్డ్‌గా పోజులిచ్చింది
ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శ్రీయ
రీసెంట్‌గా కబ్జా చిత్రంతో భారీ ప్రశంసలు దక్కించుకుంది
వయసు పెరిగే కొద్దీ ఆమె అందం పెరుగుతోంది
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది ఈ అందాల తార
More
Stories
గూగుల్ పే వాడుతున్నారా..?
పేదలకు మోదీ సర్కార్ భారీ ఊరట
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?