రైతుగా మారిన అందమైన యువతి

Fill in some text

సాగు చేస్తున్న 29ఏళ్ల అమ్మాయి

Fill in some text

న్యూజిలాండ్ నివాసి బ్రిట్నీ వుడ్స్ స్టైలే వేరు 

 బ్రిట్నీ ఫోటోలు నెట్టింట్లో వైరల్

బ్రిట్నీకి సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్స్

మోడల్, హీరోయిన్‌ని మించే గ్లామర్

ఆవులు, గేదెలకు గడ్డి తినిపిస్తున్న లేడీ 

సొంత పొలంలో రోజూ వ్యవసాయం

ట్రాక్టర్ నడుపుతూ నాట్లు వేస్తున్న బ్రిట్నీ

బ్యూటిఫుల్ ఫార్మర్‌గా న్యూయార్క్ పోస్ట్ కథనం

మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడంపై ట్రోల్స్ 

విమర్శించే వారిలో మహిళలే ఎక్కువ

బిజినెస్, మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి  

చదువు పూర్తైన రెండేళ్లకు రైతుగా మారిన బ్రిట్నీ

కంటెంట్ క్రియేషన్,ఫార్మింగ్ ద్వారా లక్షల ఆదాయం (all photos credit- Instagram @itsthatkiwigirl)