తమ తల్లులతో.. తెలుగు హీరోయిన్స్..

 తల్లి సుమన్ మందన్న తో రష్మిక మందన్న

 తల్లి రజనీ భాటియాతో తమన్నా భాటియా..

తాప్సీ పన్ను, ఆమె తల్లి నిర్మల్‌జీత్ పన్ను..

అనుష్క శెట్టి, ఆమె తల్లి ప్రఫుల్లా శెట్టి

సాయి పల్లవి, ఆమె తల్లి రాధా కన్నన్.. రాధ గృహిణి..

హన్సిక మోత్వాని, ఆమె తల్లి మోనా మోత్వాని. మోనా చర్మవ్యాధి నిపుణురాలు..

కాజల్ అగర్వాల్, ఆమె తల్లి సుమన్ అగర్వాల్. 

పూజా హెగ్డే,  ఆమె తల్లి లతా హెగ్డే. లత ఇమ్యునాలజిస్ట్, జెనెటిక్స్ ప్రొఫెషనల్.

శృతి హాసన్, అక్షర హాసన్..  వారి తల్లి సారిక ఠాకూర్.. సారిక ప్రముఖ నటి,  కాస్ట్యూమ్ డిజైనర్.

శ్రియా శరణ్, ఆమె తల్లి నీరజా శరణ్.. నీరజా ఓ కెమస్ట్రీ టీచర్..