ముట్టుకుంటే కందిపోయే అందం.. ఈ భామ ఎవరో తెలుసా?

సచిన్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సచిన్ తన ఆటతో అదరగొడితే.. సారా తన అందంతో ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో సారాకి చాలా పాపులారిటీ ఉంది.

తన ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో సారాకు 6 మిలియన్ల ఫాలోయివర్లు ఉన్నారు.

సారా 1997 అక్టోబర్ 12న ముంబైలో జన్మించింది.

సారా ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది . 

ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం సారా లండన్ వెళ్లింది. 

అక్కడి యూనివర్సిటీ నుంచి మెడిసిన్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

సారా టెండూల్కర్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో మాస్టర్స్ చేస్తుంది.

సారా అందం ముందు హీరోయిన్లు కూడా పనికి రారంటూ ఫ్యాన్స్ కామెంట్లు.