అయోధ్యకు IRCTC టూర్ ప్యాకేజీ

Lined Circle

అయోధ్యకు టూర్ ప్యాకేజీలు ఆపరేట్ చేస్తున్న IRCTC.

బెంగళూరు నుంచి టూర్ ప్యాకేజీ.

ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ.

అయోధ్య, గయ, ప్రయాగ్‌రాజ్, సారనాథ్, వారణాసి కవర్.

మార్చి 25న టూర్ ప్రారంభం.

మొదటి రోజు బెంగళూరులో ప్రయాణం.

సాయంత్రం వారణాసిలో గంగా హారతి సందర్శన.

రెండో రోజు బోధ్ గయ టూర్. 

మూడో రోజు విష్ణుపాద ఆలయ సందర్శన.

నాలుగో రోజు కాశీ విశ్వనాథ ఆలయ సందర్శన.

ఐదో రోజు అయోధ్య ఆలయ సందర్శన.

ఆరో రోజు ప్రయాగ్‌రాజ్ టూర్.