White Frame Corner
White Frame Corner
Arrow

పీరియడ్స్ నొప్పిని తగ్గించే అద్భుత చిట్కాలు..

White Frame Corner
White Frame Corner
Arrow

నెలసరిలో మహిళలకు భరించలేనినొప్పి ఉంటుంది

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు పొత్తి కడుపులో పెయిన్ తో విలవిల్లాడిపోతుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

కనీసం లేచి తమ పని తాము చేసుకొలేకపోతారు

White Frame Corner
White Frame Corner
Arrow

మహిళలు మంచి హెల్తీ ఫుడ్ ను తింటు ఉండాలి

White Frame Corner
White Frame Corner
Arrow

గ్రీన్ వెజిటెబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి

White Frame Corner
White Frame Corner
Arrow

ఎక్కువగా టెన్షన్ పడకుండా కూల్ గా ఉండాలి

White Frame Corner
White Frame Corner
Arrow

అధిక బరువు ఉండకుండా మంచి డైట్ తినాలి

White Frame Corner
White Frame Corner
Arrow

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తు ఉండాలి

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రతిరోజు కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకొవాలి

White Frame Corner
White Frame Corner
Arrow

ఒత్తిడిని ఎదుర్కోవటానికి మెడిటేషన్, డీప్ బ్రీథింగ్ ప్రాక్టీస్ చేయాలి