వేసవి ఊటి.. ప్రకృతి అందాలు మనస్సును కట్టిపడేస్తాయి!

Running

చిత్తూరు జిల్లాలో దేవాలయాలే కాదు మరెన్నో పర్యాటక ప్రాంతాలకు నెలవు.

Running

ఎత్తైన కొండలు కలిగిన ప్రాంతం చిత్తూరు జిల్లా.

Running

ఇక్కడ అనేక జలపాతాలు కను విందు చేస్తాయి.

Running

వేసవి ఊటి మదనపల్లెకు సమీపంలో ఉందని చాలా మందికి తెలియదు.

Running

వేసవి విడిగా అప్పట్లో బ్రిటిష్ కలెక్టర్లు సైతం ఇక్కడ సేదతీరే వారు.

Running

ఆ ప్రాంతమే హార్సెలీ హిల్స్. ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది.

Running

మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసే వారట.

Running

తపస్సు చేస్తున్న మల్లమ్మకు ఈ అడవిలో ఓ ఏనుగు సాయం చేసిందట.

Running

ఎత్తైన కొండపై దట్టమైన అటవీ ప్రాంతం ఉంది.

Running

1863 లో వేసవి విడిదిగా హార్సిలీ ఇక్కడ ఒక ఓ బంగ్లాను నిర్మించుకున్నారు.

Running

హార్సిలీ హిల్స్ అంటేనే ప్రకృతి రమణీయతకు పుట్టిన ఇల్లులా ఉంటుంది.