మరోసారి బోల్డ్ లుక్‌లో సమంత.. ఘాటుగా పోజులు..

నటనకు విరామం ఇచ్చిన సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది 

ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా మరో వీడియోనీ పంచుకుంది.

ఈ లేటెస్ట్ లుక్‌లో సమంత చమ్కీలా డ్రెస్‌లో అదరగొట్టింది..

సమంత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఇక సమంత గత కొంతకాలంగా మైయోసిటిస్‌తో బాధపడుతోంది. దీంతో సినిమాకు బ్రేక్ ఇచ్చింది..

ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సమంత సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..

సమంత సౌత్ సినిమా ఇండస్ట్రీలోని టాప్ నటీమణులలో ఒకరు.. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ ఉన్నారు..

వరుస హిట్ సినిమాలను అందించిన సమంత.. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తుంటుంది.

సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌తో OTTలోకి ప్రవేశించింది

అంతేకాదు సామ్ ఇప్పుడు OTTలలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా రికార్డ్..