Jobs: రూ.50 వేల వేతనంతో ప్రైవేట్ జాబ్స్.. 

Running

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.

Running

ప్రైవేట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.

Running

ఏపీ ప్రభుత్వం APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

Running

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విమలా రిజెన్సీ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.

Running

28-01-2024 వ తేదీ ఉదయం 10:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది.

Running

ఉద్యోగి అర్హతను బట్టి జీతం రూ. 50,000 వరకు చెల్లిస్తారు.

Running

రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు తీసుకురావాలని సూచించారు.

Running

ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు.

Running

జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Running

అభ్యర్థులు skilluniverse.appsdc.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి.