గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

Running

చదువు పేదరికానికి అడ్డు కాకూడదని ప్రభుత్వం యోచిస్తోంది.

Running

అందుకే విద్యారంగానికి పెద్ద పీట వేస్తోంది.

Running

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సీట్ దొరికితే లక్ అనే చెప్పాలి.

Running

ఒక్కసారి గురుకులలో ప్రవేశం అయితే 7 సంవత్సరాలు చదవొచ్చు.

Running

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గురుకులకు అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు

Running

బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు ఇది వర్తిస్తుంది.

Running

ప్రవేశ పరీక్ష మార్చి 10న నిర్వహించినట్లు చెప్పారు.

Running

ఈ పరీక్షలకు తిరుపతి, చిత్తూరు జిల్లాకు చెందినవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Running

ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 23 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Running

దరఖాస్తు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

Running

మరిన్ని వివరాలకు 9704550107ను సంప్రదించాలని కోరారు.