నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిన 5 టీన్ సిరీస్.. 

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ టీన్ సిరీస్ మమ్మల్ని స్కూల్ డేస్‌కి తీసుకెళుతుంది. తప్పక చూడవలసిన ఐదు టీన్ వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం..

(2019–2023)

Sex Education

1

ఈ వెబ్ సిరీస్ కథాంశం విషయానికి వస్తే.. స్థానిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓటిస్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది.

(2020–2023)

Never Have I Ever

2

ఈ వెబ్ సిరీస్ దేవి విశ్వకుమార్ అనే భారతీయ-అమెరికన్ అమ్మాయి చుట్టూ ఉంటుంది. 

Source: IMDb

(2022-present)

Wednesday

3

Source: IMDb

ఈ వెబ్ సిరీస్ కొన్ని మెంటల్ ఎబిలిటీస్ కలిగి ఉన్న ఆడమాస్ అనే అమ్మాయి గురించి చర్చిస్తుంది. 

Source: IMDb

(2023)

Everything Now

4

Source: IMDb

ఈ వెబ్ సిరీస్‌లో సోషల్ మీడియా భవిష్యత్తులో ఎలా ప్రపంచాన్ని నియంత్రిస్తుందనేది చూపించారు..

Source: IMDb

(2019-present)

How to Sell Drugs Online (Fast)

5

Source: IMDb

'హౌ టు సేల్ డ్రగ్స్ ఆన్‌లైన్ (ఫాస్ట్)' మోరిట్జ్, అతని స్నేహితుడు లెన్నీ శాండర్ లైఫ్ గురించి చూపిస్తారు..

Source: IMDb