ఏ వయసు నుంచి జిమ్‌కు వెళితే మంచిది..?

ఫిట్‌నెస్ కోసం జిమ్ చేయాలి, కానీ దానికి సరైన వయసు అవసరం 

జిమ్‌లో చేరడానికి అనువైన వయస్సు ఉందని చాలా మందికి తెలియదు

మరి జిమ్ ట్రైనర్ సందీప్ ఏం చెబుతాడో ఇప్పుడు చూద్దాం 

కొందరు యువకులు బాడీ పెంచేందుకు జిమ్‌కు రోజూ వెళ్తుంటారు

అయితే 5 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు రన్నింగ్ మరియు జంపింగ్ చేయవచ్చు

స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, యోగా మరియు వివిధ అవుట్‌డోర్ గేమ్స్ ఆడటం వంటివి చేస్తే మంచిది

16 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు జిమ్‌కు వెళ్లడం ప్రారంభించవచ్చు.

కానీ మీరు శిక్షకుడి పర్యవేక్షణలో వ్యాయామం చేయాలి.

ఉదయాన్నే జిమ్ చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.

గుర్తుంచుకోండి, వ్యాయామం చేసే ముందు డ్రై ఫ్రూట్స్ తినడం మర్చిపోవద్దు.