అలోవెరాతో లెక్కలేనన్ని ప్రయోజనాలు!
ఈ రోజుల్లో అలోవెరా వాడకం బాగా పెరిగింది.
మన ఇళ్లలో పెద్ద నీరు పొయ్యకుండానే ఈ మొక్క పెరగగలదు.
ఈ మొక్క లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఇది వేడి వాతావరణంలో చాలా వేగంగా పెరుగుతుంది.
దీన్ని శతాబ్దాలుగా ఔషధ మొక్కగా ఉపయోగిస్తున్నారు.
అలోవెరాలో పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
కలబంద రసాన్ని గాయాలపై రాసుకోవడం ద్వారా నొప్పి, మంట తగ్గుతాయి.
కలబందను ఉపయోగించడం వల్ల మహిళల్లో ముడతలు తగ్గుతాయి.
కలబంద మధుమేహం, రక్తంలోని కొవ్వు యాసిడ్ల స్థాయిలను మెరుగుపరుస్తుంది.
అలోవెరా నోరు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
More
Stories
ప్రపంచంలో బెస్ట్ తేనె ఇదే!
హిమాలయ ఫరాన్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం
యాపిల్ వర్సెస్ జామ