ఒక వారంలో కిలో బరువు తగ్గడానికి చిట్కాలు
బరువు తగ్గడానికి నిత్యం వ్యాయామం ఎంతో వసరం
వ్యాయామం చేస్తూ రోజూ 1000కేలరీలైనా తగ్గేలా చూసుకోండి
పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్ మరియు తృణధాన్యాలు పుష్కలంగా సమతుల్య ఆహారం తీసుకోండి.
అతిగా తినకుండా ఉండటానికి ఒక కొలత పెట్టుకోండి.
డ్రింక్స్, జంక్ ఫుడ్స్, స్వీట్లను తినడం తగ్గించండి.
మీ దినచర్యలో వ్యాయామాన్ని ఓ భాగం చేసుకోండి.
హైడ్రేటెడ్ గా ఉండండి.. రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి.
బరువు తగ్గడానికి తగినంత నిద్ర అవసరం.. రాత్రి వీలైనంత వేగంగా పడుకోండి.
ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి
యోగా లేదా ధ్యానం వంటి వాటిని ప్రాక్టీస్ చేయండి.
More
Stories
మీరు పడుకునే విధానాన్ని బట్టీ మీ పర్సనాల్టీ ఇదీ..!
ఈ రాశుల వారికి అహంకారం. గొప్పలు చెప్పుకుంటారు
ఆలూ చిట్కా