సర్ఫరాజ్ ఖాన్ భార్య రొమానా ఎవరు?

రంజీల్లో ముంబై తరపున ఆడి అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్

ఇంగ్లండ్‌తో జరిగిన అరంగేట్రంలోనే వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

సర్ఫరాజ్ ఆగస్టు 2023లో రొమానా జహూర్‌ను వివాహం చేసుకున్నాడు

రోమానా స్వస్థలం కశ్మీర్‌లోని షోపియా జిల్లాలోని పాష్‌పోరా గ్రామం.

సర్ఫరాజ్ మరియు రొమానా వివాహం చేసుకున్నప్పుడు, రొమానా ఢిల్లీలో ఎంఎస్సీ చేస్తోంది.

సర్ఫరాజ్ సోదరి రొమానాతో కలిసి చదువుతోంది.. ఆమె ద్వారానే రోమానాతో పరిచయం ఏర్పడింది.

రొమానా సర్ఫరాజ్ సోదరితో కలిసి మ్యాచ్ చూసేందుకు వచ్చారు.

సర్ఫరాజ్ మొదటి చూపులోనే రొమానాను ఇష్టపడ్డాడు.

వెంటనే రొమానా కుటుంబ సభ్యులను కలిసి పెళ్లి చేయమని కోరాడు.

ఇరువురు కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో వారి వివాహం జరిగింది.