రైతులందరూ.. ఈ బాలికను అభినందిస్తున్నారు

Running

భారతదేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది.

Running

చాలా మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

Running

పంటను మార్కెట్‌లోకి రావాలంటే చాలా మంది కూలీలు అవసరం.

Running

వ్యవసాయ పనిముట్లపై కూడా ఆధారపడాల్సిందే.

Running

కరీంనగర్ జిల్లా విద్యార్థి వినూత్న ఆవిష్కరణ తీసుకువచ్చారు.

Running

ఈ స్టూడెంట్ పేరు శుభశ్రీ. పారమిత హెరిటేజ్ స్కూల్‌‌లో 10వ తరగతి.

Running

విద్యార్థి మల్టీ ఫంక్షనల్ ఎకో ఫ్రెండ్లీ ఆగ్రో మిషన్ రూపొందించారు.

Running

ఢిల్లీ జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఈ అమ్మాయి సత్తా చట్టారు.

Running

శుభశ్రీ సాహు ఆగ్రో మిషన్‌కు మొదటి బహుమతి లభించింది.

Running

దీంతో ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనేందుకు ప్రవేశం పొందారు.

Running

రైతులకు తక్కువ ధరలో లభిస్తుంది. సోలార్, బాటరీతోనూ పని చేస్తుంది.