మీ ముందే ప్రమాదమా.. ఇలా చేస్తే మీరే హీరో!

Running

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

Running

అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య పెరిగింది.

Running

ప్రమాదాల్లో అంగవైకల్యం అవుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

Running

ప్రమాదం జరిగిన వెంటనే ప్రధమ చికిత్స చేయాలి.

Running

 ఇలా చేయకపోవడం వల్ల చాలా మంది మరణిస్తున్నారు.

Running

అధికారిక గణాంకాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

Running

ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలలో ప్రథమ చికిత్స చేయాలి.

Running

అప్పుడు 90 శాతం వరకు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

Running

మొదటి 60 నిమిషాల సమయం ఎంతో కీలకం.

Running

దీన్ని గోల్డెన్ అవర్ అంటారు.

Running

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ కిషన్ ఈ విషయాన్ని తెలిపారు.