చీరలతో అలరించిన విద్యార్థులు

Running

సంప్రదాయ దుస్తులతో అలరించారు విద్యార్థులు.

Running

దేశభక్తి గీతాలకు నృత్య ప్రదర్శన చేశారు ఈ విద్యార్థులు.

Running

క్రమశిక్షణ ఉంటే చాలు అంటున్నారు ఉపాధ్యాయులు.

Running

ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు.

Running

సంగారెడ్డి‌లో ఈ కార్యక్రమం జరిగింది.

Running

మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాలలో ఈవెంట్ చేశారు.

Running

పాఠశాల వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

Running

విద్యార్థులు సాంప్రదాయ వస్త్ర ధారణతో ఆకట్టుకున్నారు.

Running

విద్యార్థులు పలు పాటలకు డ్యాన్స్ చేశారు.

Running

ప్రధానంగా 8వ తరగతి విద్యార్థులు అదరగొట్టారు.

Running

వినూత్న రీతిలో నృత్య ప్రదర్శన చేశారు.