డెబిట్ కార్డ్‌పై అప్పు, EMI ఆప్షన్.. అర్హత, వివరాలివే..

మీరు డెబిట్ కార్డ్‌పై EMI సౌకర్యాన్ని కూడా పొందవచ్చు

దీనికి అర్హత వివరాలు తెలుసుకోవడానికి మీరు బ్యాంక్‌లో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ నుండి SMS పంపాలి

SBI కస్టమర్లు DCEMIని 567676కి SMS చేయండి

యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు DCEMIని 56161600కి SMS చేయండి

HDFC బ్యాంక్ కస్టమర్లు MYHDFCని 5676712కి SMS చేయండి

ICICI బ్యాంక్ కస్టమర్లు DCEMIని 5676766కి SMS చేయండి

BoB కస్టమర్‌లు 8422009988కి DCEMI అని SMS చేయండి

కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లు DCEMIని 5676788కి SMS చేయండి

ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు DCEMIని 5676762కి SMS చేయండి