డయాబెటిస్ రోగులకు ఈ పండు ఓ వరం..

పీయర్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ,యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

ఈ పండు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ,గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

పియర్స్ మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో కరిగే , కరగని ఫైబర్ ఉంటుంది

ఇది జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. ఫైబర్ కడుపుని శుభ్రపరచడంలో సహాయపడుతుంది .

ఒక పియర్‌లో దాదాపు 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులో పెక్టిన్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి

పియర్  తొక్కలో క్వెర్సెటిన్ ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్

పీయర్ పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. అంతే కాకుండా మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు పీయర్ ఫ్రూట్ తినవచ్చు. ఇందులో కేలరీలు ,ఫైబర్ తక్కువగా ఉంటాయి.