అత్యధిక కలెక్షన్స్ సాధించిన రజనీకాంత్ సినిమా ఏంటో తెలుసా...

లాల్ సలామ్' కంటే ముందు రజనీకాంత్ 'జైలర్' సినిమాలో కనిపించారు.

ఇది రజనీకాంత్ రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం..

అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 2018లో విడుదలైన '2.0' టాప్‌లో నిలిచింది.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

‘పెట్టా’ సినిమా రూ.230 కోట్ల బిజినెస్ చేసింది.

‘పెట్టా’ సినిమా రూ.230 కోట్ల బిజినెస్ చేసింది.

120 కోట్ల వసూళ్లతో 'శివాజీ' కూడా ఈ జాబితాలో చేరింది.

ఈ చిత్రం 2007లో విడుదలైంది.