ముస్లిం దేశాల్లో ఉన్న హిందూ దేవాలయాలు ఇవే..!

ఇండియాలోనే కాదు ముస్లిం దేశాల్లో కూడా  దేవాలయాలు ఉన్నాయి

మలేషియాలో ముస్లిం జనాభా ఎక్కువ. కానీ హిందువులు కూడా ఉంటారు.

బటు గుహల ముందు హిందూ దేవుడు మురుగన్ విగ్రహం ఉంటుంది

ఇండోనేషియాలో 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రంబనన్ గుడి చాలా ఫేమస్

ఒమన్‌లో శివాలయం, శ్రీకృష్ణుని ఆలయాలు కూడా ఉన్నాయి

బహ్రెయిన్‌తో శివాలయం, అయ్యప్ప దేవాలయాలు సైతం ఉన్నాయి

మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో ధకేశ్వరీ మాత  గుడి ఉంది

పాకిస్తాన్‌లో కటాస్ రాజ్ గుడి ఉంది. ఎన్నో  హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి.

ఇప్పుడు యూఏఈలోని అబుదాబిలో భారీ ఆలయాన్ని కూడా నిర్మించారు